10 లక్షలు ఉంటే Car ఎలా కొనాలి? ఫైనాన్స్ లో కొనాలా లేదా మొత్తం Cash తో కొనాలా? Cash payment vs EMI

19 Просмотры
Издатель
కారు ని క్యాష్ లో కొనాలా? లేక EMI లో కొనాలా?
మన దగ్గర 10 లక్షలు ఉంటే మొత్తం డబ్బు ఇచ్చి కొనడం మంచిదా? లేక డౌన్ పేమెంట్ కట్టి మిగతా డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా?

ఈ వీడియోలో మీరు తెలుసుకునేది:
✔ క్యాష్ లో కారు కొనడం వల్ల లాభాలు & నష్టాలు
✔ EMI లో కారు కొనడం వల్ల ప్రయోజనాలు
✔ 7 సంవత్సరాల స్మార్ట్ ప్లాన్ ఉదాహరణ
✔ కారు డిప్రిసియేషన్ నిజం
✔ డబ్బును పని చేయించే సరైన ఆలోచన

పూర్తి డబ్బు ఉన్నవాళ్లు కూడా ఎందుకు EMI తీసుకుంటారో ప్రాక్టికల్ గా వివరించాను.
ఆటోమొబైల్ + ఫైనాన్స్ మీద రియల్ లైఫ్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఈ వీడియోలో ఉంటుంది.

వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి
Категория
Кредит наличными
Комментариев нет.